joomla lightbox module

Dall Mill Success Story

 

Dall mill-01

 

ఆచార్య ఎన్జీ.రంగా. వ్యవసాయ విశ్వవిద్యాలయం

కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి కర్నూలు జిల్లా

 

అపరాలలో విలువ జోడింపు ద్వారా అధిక నికర ఆదాయం గడిస్తున్న మెట్టప్రాంత రైతు కె.లక్ష్మి రెడ్డి

 

డా .జి .ప్రసాద్బాబు,కార్యక్రమ సమన్వయకర్త, కెరాఘవేంద్రచౌదరి,శాస్త్రవేత్త (విస్తరణవిభాగం )

 

యంజయలక్ష్మీ, శాస్త్రవేత్త (పంట ఉత్పాదక విభాగం ),కృషివిజ్ఞానకేంద్రంబనవాసికర్నూలుజిల్లా.

 

 

కృషి విజ్ఞాన కేంద్రం, బనవాసి వారు ప్రదర్శనాక్షేత్రాల ద్యారా క్షేత్ర పరిశీలన ద్యారా, శిక్షణా కార్యక్రమల ద్యారావిలువ

 

ఆధారిత ఉత్పత్తల తయారీ ద్వారా రైతులకు నూతన సాంకేతిక సమాచారాన్ని అందివ్వడం జరిగుతూ ఉంది.

 

ఇందుకొరకు కె.వి.కె. లో మినీ ప్రదర్శనా క్షేత్రాలను, మినీ దాల్ మిల్, మినీ ఫ్రూట్ గ్రేడర్ లాంటి యంత్ర

 

పరికరాలాను సమకూర్చి తద్వారా రైతులకు వాటి వాడకంపై విధాన ప్రదర్శనలను నిర్వహించి అధిక నికర

 

ఆదాయాన్ని పెంపొందిచడంపై అవగాహన కల్పించడం జరిగుతూ ఉంది. కె.వి.కె పరిదిలోని డి.బెళగల్ గ్రామం,

 

కోసిగి మండలలో నివాసం ఉంటున్నటు వంటి కె.లక్ష్మి రెడ్డి (ఫోన్ నెంబర్: 9000367730) కంది యొక్క మార్కెట్

 

ధర (రూ.3500/క్వి) తక్కువగా ఉందని ఆ ధరకు అమ్మకుంటే గిట్టు బాటు కాదని తనకు ప్రత్యామ్నాయ మార్గం

 

సూచించాలని కోవడం జరిగింది. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వెంటనే స్పందించి తనవద్ద నున్న కందులను

 

తెప్పించి కె.వి.కె. లో అందుబాటులో ఉన్న మినీ దాల్ మిల్ ద్వారా కందులను కందిపప్పు చేసి మార్కెట్ కి

 

విక్రయి౦చడం జరిగింది. తద్వారా రైతుకు ఒక్క క్వింటానికి రూ. 6500/- కు అమ్ముకోవడం జరిగింది.

 

 

 

READ MORE DALL MILL SUCESS STORY

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

News & Events

aswagandha

aswagandha Medicinal Crop production by KVK Banavasi. These plants distributed and introduced to many farmers.  

Successful Technologies

Drum seeder technology

Drum seeder technology : KVK Banavasi implemented this technology and has seen good results.  

Success Stories

Venu Babu Success Story

ఆచార్య.ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం, బనవాసి, కర్నూలు జిల్లా - 518360. చిరుధాన్యాలలో ప్రాసెసింగ్ యంత్రాల ద్వారా విలువ జోడింపు కె.వేణుబాబు యొక్క విజయగాధ..

Success Story

ఆచార్య.ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం, బనవాసి, కర్నూలు జిల్లా. అధిక దిగుబడులిస్తున్న నూతన వేరుశనగ వంగడం ICGV-00350 - నల్లన్న రైతు విజయగాధ డా. జి. ప్రసాద్ బాబు, కార్యక్రమ సమన్వయకర్త , కె......

Groundnut Success Story on Dheeraj

ఆచార్య.ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏరువాక కేంద్రం, బనవాసి, కర్నూలు జిల్లా. సమగ్ర యాజమాన్య పద్ధతులు ధ్వారా అధిక దిగుబడినిచ్చిన నూతన వేరుశెనగ రకం ధీరజ్ బాలరాజు రైతు విజయగాధ..

vyavasayam -groundnut variety dharani

  Vyavasayam - Groundnut Variety Dharani  

Redgram Success Story Sriram

కంది మన రాష్ట్రంలో దాదాపు 12 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ, 2 లక్షల టన్నులు ఉత్పత్తినిస్తుంది . ఎకరాకు 168 కిలోల సరాసరి దిగుబడినిస్తుంది. పత్తి, మిరప, పొగాకులకు ప్రత్యామ్నాయంగా అలాగే పెసర, మినుము, సోయాచిక్కుడు,.....

Success Story Shyam

కె.వి.కె. బనవాసి రైతు పి‌.శ్యామ్ కు కేంద్ర ప్రభుత్య పథకం ద్వారా లబించిన 5 లక్షల విలువగల గ్రామ స్థాయి మట్టి పరీక్షా కేంద్రం డా.జి. ప్రసాద్ బాబు,కార్యక్రమ సమన్వయకర్త, యం. జయలక్ష్మీ, శాస్త్రవేత్త, కృషి.....

Double Cropping Success Story

ఆచార్య.ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వ విధ్యాలయం ఏరువాక కేంద్రము, బనవాసి, కర్నూలు జిల్లా. “నల్ల రేగడి నేలలలో ఇరు పంటల విధానము( కొర్ర - శనగ ) మెట్ట వ్యవసాయానికి ఒక వరం” యం.శివరామకృష్ణ, సస్యరక్షణ శాస్త్రవేత్త, డా......

Rice Success Story

ఆచార్య ఎన్జీ.రంగా. వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం, బనవాసి. వరిలోనూతనవంగడoఎన్‌.డి.‌ఎల్‌.ఆర్-7 అవలంబించఢంద్వారాఅధికఆదాయాన్నిగడిస్తున్న కె .నారాయణరైతుయెక్కవిజయగాధ. కె. రాఘవేంద్రచౌదరి,శాస్త్రవేత్త.....

Poultry Success Story

ఆచార్య.ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వ విధ్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం, బనవాసి, కర్నూలు జిల్లా. డా.ఏ.లావణ్య, పశు విజ్ఞాన శాస్త్రవేత్త, డా.జి. ప్రసాద్ బాబు,కార్యక్రమ సమన్వయకర్త, కృషి విజ్ఞానకేంద్రం,బనవాసి.....

Recent Videos

HDVS_CATEGORY: Agricultural
Views: 0
HDVS_CATEGORY: Agricultural
Views: 0
HDVS_CATEGORY: Agricultural
Views: 0