Poultry Success Story

 

poultry-01

ఆచార్య.ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వ విధ్యాలయం

కృషి విజ్ఞాన కేంద్రం, బనవాసి, కర్నూలు జిల్లా.

 

డా.ఏ.లావణ్య, పశు విజ్ఞాన శాస్త్రవేత్త, డా.జి. ప్రసాద్ బాబు,కార్యక్రమ సమన్వయకర్త,  కృషి విజ్ఞానకేంద్రం,బనవాసి

 

ముగ్గురుస్నేహితులువృతిరీత్యారైతులు. అనాదిగావారికుటుంబంవ్యవసాయంపైనేఆధారపడిఉన్న

 

పెద్ధరైతులు.అయితేగతకొన్నిసంవత్సరాలుగావ్యవసాయంలో  హెచ్చుతగ్గుల  వల్లనష్టపోతున్నారు

 

కుర్నూలుజిల్లాకడిమెట్లవాస్తవ్యులుశ్రీనరేంద్ర(9030968191), శ్రీసురేంద్రరెడ్డిమరియుశ్రీనీలకంటరెడ్డి

 

అనుముగ్గురుస్నేహితులుగతరెండు సంవత్సరాలుగా వ్యవసాయంలోఒడిదుడుకులను  చవి

 

చూస్తున్నారు.నేపద్యంలోవారుదైనావ్యవసాయఅనుబంధరంగాలైనపాడిపరిశ్రమలోగాని,జీవాల

 

పెంపకం ద్వారా కానీ,కోళ్ళపెంపకంద్వారాగానివారిపెట్టుబడిని మరల్చి  ఒకవ్యాపారంచేపట్టాలనుకున్నారు.

 

రంగాలలోఉన్నవివిధరైతులనుమరియుపెంపకదార్లను కలుసుకుంటూవారిఅనుబవాలను

 

తెలుసుకున్నారు.క్రమంలోకుర్నూలుజిల్లాలోకోళ్ళపరిశ్రమముఖ్యంగాదేశవాళీకోళ్ళుపెంపకంచేపట్టితే

 

బాగుంటుందనిశ్రీనరేంద్రగారువారిస్నేహితులతో కలిసి నిర్ణయించుకున్నారు 

 

 

 

READ MORE KVK BANAVASI POULTRY SUCCESS STORY

 

 

News & Events

aswagandha

aswagandha Medicinal Crop production by KVK Banavasi. These plants distributed and introduced to many farmers.  

Successful Technologies

Drum seeder technology

Drum seeder technology : KVK Banavasi implemented this technology and has seen good results.  

Success Stories

Success Stories

ఆసీల్ కోళ్ల పెంపకంలో రానిస్తూ అధిక ఆధాయాన్ని గడిస్తున్న కర్నూల్ జిల్లా యువ రైతులు నరేంద్ర,సురేంద్ర & నీలకంట రెడ్డి విజయగాద Dr.G.Prasad Babu ANGRAU,KVK - Banavasi, Kurnool,A.P. ఆ ముగ్గురు స్నేహితులు వృత్తి రీత్యా.....

Redgram Success Story Sriram

కంది మన రాష్ట్రంలో దాదాపు 12 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ, 2 లక్షల టన్నులు ఉత్పత్తినిస్తుంది . ఎకరాకు 168 కిలోల సరాసరి దిగుబడినిస్తుంది. పత్తి, మిరప, పొగాకులకు ప్రత్యామ్నాయంగా అలాగే పెసర, మినుము, సోయాచిక్కుడు,.....

Success Story Shyam

కె.వి.కె. బనవాసి రైతు పి‌.శ్యామ్ కు కేంద్ర ప్రభుత్య పథకం ద్వారా లబించిన 5 లక్షల విలువగల గ్రామ స్థాయి మట్టి పరీక్షా కేంద్రం డా.జి. ప్రసాద్ బాబు,కార్యక్రమ సమన్వయకర్త, యం. జయలక్ష్మీ, శాస్త్రవేత్త, కృషి.....

Double Cropping Success Story

ఆచార్య.ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వ విధ్యాలయం ఏరువాక కేంద్రము, బనవాసి, కర్నూలు జిల్లా. “నల్ల రేగడి నేలలలో ఇరు పంటల విధానము( కొర్ర - శనగ ) మెట్ట వ్యవసాయానికి ఒక వరం” యం.శివరామకృష్ణ, సస్యరక్షణ శాస్త్రవేత్త, డా......

Rice Success Story

ఆచార్య ఎన్జీ.రంగా. వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం, బనవాసి. వరిలోనూతనవంగడoఎన్‌.డి.‌ఎల్‌.ఆర్-7 అవలంబించఢంద్వారాఅధికఆదాయాన్నిగడిస్తున్న కె .నారాయణరైతుయెక్కవిజయగాధ. కె. రాఘవేంద్రచౌదరి,శాస్త్రవేత్త.....

Poultry Success Story

ఆచార్య.ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వ విధ్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం, బనవాసి, కర్నూలు జిల్లా. డా.ఏ.లావణ్య, పశు విజ్ఞాన శాస్త్రవేత్త, డా.జి. ప్రసాద్ బాబు,కార్యక్రమ సమన్వయకర్త, కృషి విజ్ఞానకేంద్రం,బనవాసి.....

Dall Mill Success Story

ఆచార్య ఎన్జీ.రంగా. వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి కర్నూలు జిల్లా అపరాలలో విలువ జోడింపు ద్వారా అధిక నికర ఆదాయం గడిస్తున్న మెట్టప్రాంత రైతు కె.లక్ష్మి రెడ్డి డా .జి .ప్రసాద్బాబు,కార్యక్రమ.....

Korra Success Story

ఆచార్య.ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వ విధ్యాలయం ఏరువాక కేంద్రము, బనవాసి, కర్నూలు జిల్లా. “నల్ల రేగడి నేలలలో ఇరు పంటల విధానము( కొర్ర - శనగ ) మెట్ట వ్యవసాయానికి ఒక వరం” యం.శివరామకృష్ణ, సస్యరక్షణ శాస్త్రవేత్త, డా......

Groundnut - Kadiri Amaravati 1535 Success Story

ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఏరువాక కేంద్రం, బనవాసి వేరుశనగలోనూతనవంగడంకదిరిఅమరావతినిసాగుచేయడంద్వారాఅధికఆదాయాన్ని గడించినదివాకర్రైతువిజయగాధ యస్. నజ్మ ,రీసర్చ్ అసోసియేట్ (క్రాప్ ప్రొడక్షన్),బి. షైని.....