ఆచార్య ఎన్జీ.రంగా. వ్యవసాయ విశ్వవిద్యాలయం
కృషి విజ్ఞాన కేంద్రం, బనవాసి.
వరిలోనూతనవంగడoఎన్.డి.ఎల్.ఆర్-7 అవలంబించఢంద్వారాఅధికఆదాయాన్నిగడిస్తున్నకె .నారాయణరైతుయెక్కవిజయగాధ.
కె.రాఘవేంద్రచౌదరి, శాస్త్రవేత్త(విస్తరణవిభాగం) యం.జయలక్ష్మీ, శాస్త్రవేత్త(పంటఉత్పాదకవిభాగం)
డా.జి.ప్రసాద్‌బాబు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి కర్నూలుజిల్లా.
ఆంధ్రప్రదేశ్రాష్ట్రంకర్నూలుజిల్లాకమ్మలదిన్నెగ్రామానికిచెందినకె.నారాయణఅనేరైతుసాంబామసూరిబి.పి.టి -5204 అనేవరిరకాన్నిపండించేవాడు.
బీ.పీ.టీ-5204రకంఅగ్గితెగులు, ఉల్లికోడు, మరియు దోమకు ఎక్కువగా గురి అవడం వల్ల అధిక మొత్తo ఖర్చు పురుగు మందులు మీద
వెచ్చించాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిస్కారం కోసం అతను కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి వారిని సందర్శించి అగ్గితెగులు మరియు ఉల్లికోడు
వల్ల కలిగిన నష్టాన్నితగ్గించి మరియు ఏదైనా తట్టుకొనే రకాల గురించి విచారించగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు నంద్యాల ప్రాంతీయ
వ్యవసాయ పరిశోదన స్థానం వారు అభివృద్ధి చేసిన ఎన్.డి.ఎల్.ఆర్-7 ను ప్రధర్శన క్షేత్రo లో భాగంగా ఈ రకాన్ని రైతుక్షేత్రoలో ప్రదర్శించడం
జరిగింది. ఎన్.డి.ఎల్.ఆర్-7 అగ్గితెగులు ఉల్లికోడును రోగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇధి మసూరి పోలిన సన్నగింజ రకo.
ఎన్.డి.ఎల్.ఆర్-7 బి.పి.టి 329 1ఇ మరియు సి.ఆర్57-212 రకాలను సంకరపరచి రూపొందించబడినది