
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం
ఏరువాక కేంద్రం, బనవాసి
వేరుశనగలో నూతన వంగడం కదిరి అమరావతిని సాగుచేయడం ద్వారా అధిక ఆదాయాన్ని
గడించిన దివాకర్ రైతు విజయగాధ
యస్. నజ్మ ,రీసర్చ్ అసోసియేట్ (క్రాప్ ప్రొడక్షన్),బి. షైని ప్రియాంక ,రీసర్చ్ అసోసియేట్ (ప్లాంట్ ప్రొటెక్షన్),
జి. ప్రసాద్ బాబు (కో-ఆర్డినేటర్) మరియు కె. రాఘవేంద్ర చౌదరి (ఎస్.ఎం.ఎస్ ఎక్స్టెన్షన్), ఏరువాక కేంద్రం, బనవాసి.
భారతదేశంలో సాగుచేస్తున్న ముఖ్యమైన నూనె గింజల పంటల్లో వేరు శనగ ప్రధానమైనది .
ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా వేరు శనగ పండించే జిల్లాల్లో అనంతపురం, కడప, కర్నూలు మరియు
చిత్తూరు జిల్లాలు ముఖ్యమైనవి. కర్నూలు జిల్లాలో సుమారు 99,746 హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు.
సరాసరి ఉత్పధకత 3589 కేజీల/హెక్టారు. ఇసుక మరియు ఎర్ర నేలలు వేరు శనగ సాగుకు అనువైనవి.
నల్లరేగడి మరియు మట్టి నేలలు సాగుకుపనికిరావు.
READ MORE GROUNDNUT - KADIRI AMARAVATI 1535 SUCESS STORY
